చూడటానికి పెద్ద నిమ్మపండులా కనిపించినా రుచి మాత్రం తీయగా ఉంటుంది. అందుకే దీన్ని ‘స్వీట్ లెమన్’ అని పిలుస్తారు. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపు రంగులో ఉంటుంది.
State Bank Of India: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆ వివరాలు చూద్దాం.